NWDA latest jobs | Central government jobs | Government jobs in Telugu

జల్ శక్తి మంత్రిత్వ శాఖ లో గల జాతీయ నీటి అభివృద్ధి సంస్థ( నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ) వారు శాశ్వత ప్రాదిపాతికన వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీని కొరకు advertisememt no 14/2023 ను రిలీజ్ చేశారు. మొత్తం పోస్టుల సంఖ్య –   40

ఇందులో
 *జూనియర్ ఇంజనీర్ ( సివిల్) :13
*జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్    :01
*డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ -3                  :06
* అప్పర్ డివిజనల్ క్లర్క్          :07
*స్తెనోగ్రాఫర్ గ్రేడ్ -2                  :09
*లోవర్ డివిజనల్ క్లర్క్            :04
వున్నాయి.
√ముఖ్యమైన తేదీలు: 
ఆన్లైన్ ద్వారా అప్లై చేయడానికి
 *మొదటి తేదీ:18/03/2023
 *చివరి తేదీ:17/04/2023(అర్ధరాత్రి)
 *పరీక్ష నిర్వహించే తేదీ: అధికారిక వెబ్సైట్ ద్వారా     తర్వాత కాలంలో తెలియచేస్తారు.
√విద్యార్హతలు:
పోస్టును బట్టి వివిధ రకాల అర్హతలు అవసరం అవుతాయి. 
*జూనియర్ ఇంజనీర్ ( సివిల్) : సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా లేదా తత్సమానం
*జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్   : కామర్స్ డిగ్రీ తో పాటు మూడు సంవత్సరాల అనుభవం
*డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ -3                  : డ్రాఫ్ట్ మెన్ ఇన్ సివిల్ లో ఇటిఐ లేదా డిప్లొమా 
* అప్పర్ డివిజనల్ క్లర్క్          : ఏదైనా డిగ్రీ
*స్తెనోగ్రాఫర్ గ్రేడ్ -2                  : 12 వ తరగతి( ఇంటర్మీడియట్) తో పాటు షార్ట్ హ్యాండ్(80 wpm) వచ్చియుండాలి.
*లోవర్ డివిజనల్ క్లర్క్            : 12 వ తరగతి( ఇంటర్మీడియట్) తో పాటు టైపింగ్(ఇంగ్లిష్ లో 35 wpm లేదా హిందీలో 30 wpm) టైప్ చేయగలిగే సామర్ధ్యం వుండాలి.
√వయో పరిమితి:
*జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ కి తప్ప మిగతా అన్ని పోస్టులకు కూడా వయస్సు 18 నుండి 27 సంవత్సారాలు లోపు వుండాలి.
*జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ కి 21 నుండి 30 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి.
*కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు
    ఎస్సీ/ ఎస్టీ లకు   : 5 సంవత్సరాలు
    ఓబీసీ లకు         :  3 సంవత్సరాలు
    దివ్యాంగులు కు  : 10 సంవత్సరాలు
    ఎక్స్-సర్వీస్ మెన్: 3 సంవత్సరాలు
వయోపరిమితి  లభిస్తుంది.
√సెలెక్టన్ విధానం:
రెండు స్టేజ్ లలో సెలక్షన్ జరుపుతారు.
*ఫస్ట్ స్టేజ్ : ఓఏంఆర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు,ఇందులో 90 నిముషాలకు గాను 100 మార్కుల కు పరీక్ష MCQS వుంటాయి.
*సెకండ్ స్టేజ్: డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుపుతారు.
ఇందుకు గాను మొదటి స్టేజ్ లో 
జనరల్/ ఓబీసీ/EWS అభ్యర్దులు లో ఒక పోస్ట్ కి 20 మంది నిష్పత్తిలో,
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు లో ఒక పోస్ట్ కి 50 మంది నిష్పత్తిలో ఎంపిక చేస్తారు.
√అప్లికేషన్ ఫీజు:
*జనరల్/ ఓబీసీ/EWS వారికి రూ.890+ GST+ బ్యాంక్ ఛార్జీలు.
*ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులు వారికి  రూ.550+ GST+ బ్యాంక్ ఛార్జీలు.
√అప్లై చేయు విధానం:  ఆన్లైన్ ద్వారా అధికారిక website లో అప్లై చేసుకోవాలి.

√ఇతరములు: అప్లై చేసేటప్పుడు ఏవైనా సందేహాలు లేదా టెక్నికల్ సమస్యలు ఎదురైతే
 helpdesk.nwda.recruitment@gmail.com లేదా Number: +919453819323 ను సంప్రదించవచ్చు.
For full notification – click here.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top