Category: AP Mid Level Health Provider Jobs Recruitment

AP MLHP Jobs Recruitment Latest News

ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ లో ప్రస్తుతం బదిలీ ప్రక్రియ జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖలో ఉప ఆరోగ్య కేంద్రాల్లో ఒప్పంద విధానంలో MLPH గా పనిచేస్తున్న వారికి కూడా ఈ బదిలీలు వర్తింప చేయాలని అధికారులు నిర్ణయించి ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు .   ప్రస్తుతం జరుగుతున్న ఈ బదిలీల ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలో మరికొన్ని MLHP నియామకాలు చేస్తారు . న్యూస్ పేపర్ లో వచ్చిన వివరాలు క్రింద […]

Back To Top