Category: Sainik school jobs

Sainik school korukonda Jobs Recruitment | Government jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి పర్మినెంటు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా LDC మరియు MTS ఉద్యోగాలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు . ఈ ఉద్యోగాలను 10th అర్హత తో భర్తీ చేస్తున్నారు  ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . ఈ క్రింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ […]

Sainik School Korukonda Recruitment | Latest jobs in AP

ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో ఉన్న సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన 21 రోజుల్లో అప్లికేషన్ పంపించాలని నోటిఫికేషన్లో తెలియజేశారు . ఇక్కడ అన్ని ఉద్యోగాలను కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న […]

Back To Top