ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడ వారు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ చేసేందుకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట కాబడిన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వారికి నెలకు రూ.9000/- టెక్నీషియన్ అప్రెంటిస్ వారికి నెలకు రూ.8000/- స్టైఫండ్ లభిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య – 100 ఇందులో *గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ -30 *టెక్నీషియన్ -70 కలవు. √ముఖ్యమైన తేదీలు: […]