Category: NIMS Jobs

NIMS Latest jobs Recruitment 2022 | Jobs in NIMS

నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తాత్కాలిక ప్రాతిపదికన ఒక ప్రాజెక్టులో భాగంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది .  ఒక సంవత్సరం కాలపరిమితికి ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు . అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది . ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ బి , రీసెర్చ్ అసిస్టెంట్ ,  ల్యాబ్ టెక్నీషియన్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు . అర్హులైన అభ్యర్థులు తమ […]

Back To Top