ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నందు తాత్కాలిక ప్రాతిపదికన నర్సు ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు . అర్హులైన అభ్యర్థులు వారికి సంబంధించిన ధ్రువపత్రాలతో వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుంది.