ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, విజయవాడ వారు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్షిప్ చేసేందుకు గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట కాబడిన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వారికి నెలకు రూ.9000/- టెక్నీషియన్ అప్రెంటిస్ వారికి నెలకు రూ.8000/- స్టైఫండ్ లభిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య – 100 ఇందులో *గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ -30 *టెక్నీషియన్ -70 కలవు. √ముఖ్యమైన తేదీలు: […]
IRDAI ASSISTANT MANAGER JOBS | CENTRAL GOVERNMENT JOBS
ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ 45 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ కాబడితే ప్రారంభంలోనే 1,30,000/- జీతం లభిస్తుంది. ఈ సంస్థ పార్లమెంట్ ద్వారా చట్టబద్ధం చేయబడిన సంస్ధ. ఈ 45 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను కేటగిరీ వారీగా రిజర్వ్ చేయబడ్డాయి. జనరల్ కేటగిరీ : 20 EWS కేటగిరీ :04 OBC కేటగిరీ :12 […]
NWDA latest jobs | Central government jobs | Government jobs in Telugu
జల్ శక్తి మంత్రిత్వ శాఖ లో గల జాతీయ నీటి అభివృద్ధి సంస్థ( నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ) వారు శాశ్వత ప్రాదిపాతికన వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీని కొరకు advertisememt no 14/2023 ను రిలీజ్ చేశారు. మొత్తం పోస్టుల సంఖ్య – 40 ఇందులో *జూనియర్ ఇంజనీర్ ( సివిల్) :13 *జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ :01 *డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ -3 […]
HBCRC Nurse Jobs Walk-in Interviews
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నందు తాత్కాలిక ప్రాతిపదికన నర్సు ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు . అర్హులైన అభ్యర్థులు వారికి సంబంధించిన ధ్రువపత్రాలతో వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ – 18-04-2023 ఇంటర్వ్యూ ప్రదేశం – హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ , అగనంపూడి , విశాఖపట్నం