Category: CBSE Physical trainer jobs Recruitment in AP

CBSE Physical trainer jobs Recruitment in AP

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ సీబీఎస్ఈ స్కూల్స్ లో ఫిజికల్ ట్రైనర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంటర్మీడియట్ అర్హత గల అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు బయోడేటాను మెయిల్ ద్వారా పంపించి అప్లై చేసుకోవచ్చు . సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మూడు నెలల ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది. ట్రైనింగ్ సమయంలో ఏడు వేల రూపాయల భృతి పాటు వసతి మరియు భోజన సదుపాయం కల్పిస్తారు. ట్రైనింగ్ అనంతరం 16500 […]

Back To Top