Category: AP CAS Recruitment

AP Health Department Civil Assistant Surgeon Recruitment

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీ లోపు అప్లై చేసుకోవాలి . మొత్తం 823 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో అప్లై చేసి వచ్చిన ప్రింట్ ను […]

Back To Top