Kendriya Vidyalaya, Srikakulam , Anantapur Jobs Recruitment . ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం , అనంతపురం జిల్లాల్లో ఉన్న కేంద్రీయ విద్యాలయ లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లు ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు కు అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా ఈ నెల 27వ తేదీన ఇంటర్వ్యూ కి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరుకావాల్సి ఉంటుంది.పూర్తి నోటిఫికేషన్లు క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి. https://drive.google.com/file/d/1BLjoqghbCitMJfEYBsNtvKakgsIFWJjV/view?usp=drivesd ➡ […]