Category: IRDAI jobs

IRDAI ASSISTANT MANAGER JOBS | CENTRAL GOVERNMENT JOBS

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ 45 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ కాబడితే ప్రారంభంలోనే 1,30,000/- జీతం లభిస్తుంది. ఈ సంస్థ పార్లమెంట్ ద్వారా చట్టబద్ధం చేయబడిన సంస్ధ. ఈ 45 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను కేటగిరీ వారీగా రిజర్వ్ చేయబడ్డాయి. జనరల్ కేటగిరీ  : 20 EWS కేటగిరీ     :04 OBC కేటగిరీ     :12 […]

Back To Top