Category: YSRCP Mega Job mela details

YSRCP Mega Job mela details | YSRCP Job mela Rigistration

AP లో వివిధ ప్రైవేటు సంస్థలో 15 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వైయస్సార్సిపి పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి , విశాఖపట్నం , గుంటూరు లలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్టు వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటన చేశారు .   వైఎస్సార్సీపీ అభిమానులు మరియు కార్యకర్తలు కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గా తెలపడం జరిగింది .   10వ తరగతి నుంచి Ph.D వరకు అర్హతగల అభ్యర్థులు ఈ జాబ్ మేళా […]

Back To Top