Category: Uncategorized

NAL లొ ప్రాజెక్ట్ స్టాఫ్ కొలువులు | పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ తో ఉద్యోగాలు

నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ (NAL) ప్రాజెక్ట్ స్టాఫ్ 74 ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతుంది. పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ తో ఉద్యోగం పొందే అవకాశం. డిప్లొమా, బి.ఈ, బి.టెక్, బి.ఎస్సీ, బి.సిఏ, ఏం.ఈ, ఏం.టెక్, ఏం.ఎస్సీ సంబంధిత సబెక్ట్స్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 35 నుండి 50 సంవత్సరాలు గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బెంగుళూరు లోని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ కార్యాలయం లో 25/06/2024 నుండి 04/07/2024 వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది. ఉదయం […]

టెన్త్ అర్హత తో బ్యాంకు ఉద్యోగాలు | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు

దేశ వ్యాప్తంగా ఉన్న తమ శాఖల్లో పని చేసేందుకు సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా నుండి సఫాయి కర్మచారి కమ్ సబ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం పది వ తరగతి అర్హతో 18 నుండి 26 సంవత్సరాలు లోపు వారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ బట్టి వయో సడలింపు ఉంటుంది. జూన్ 27 అప్లై చేసుకునేందుకు ఆఖరి తేది. 19,500 నుండి 35,815 వరకు నెలకు జీతం అందుతుంది. నోటిఫికేషన్ https://drive.google.com/file/d/1qFsgc6g56LAueyC3WOsqSVpHWSGiVa6a/view?usp=drivesdk అప్లై […]

AIIMS NURSING OFFICIER RECRUITMENT | NORCET 4 Notification 2023

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – న్యూ ఢిల్లీ (AIIMS -NEW DELHI) వారు నర్సింగ్ ఆఫీసర్స్ recruitment కొరకు కామన్ ఎలిజిబులిటీ టెస్ట్ (NORCET) నిర్వహిస్తున్నారు.దీని కొరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట కాబడిన వారు ఎయిమ్స్- న్యూ ఢిల్లీ మరియు మిగతా దేశంలో గల మిగతా ఎయిమ్స్ సంస్థలలో  పోస్టింగ్ పొందుతారు. మహిళలు మరియు పురుషులు అందరూ అప్లై చేసుకోవచ్చు. మొత్తం 3055 పోస్టులకు గాను […]

HBCRC Nurse Jobs Walk-in Interviews

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో ఉన్న హోమిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ నందు తాత్కాలిక ప్రాతిపదికన నర్సు ఉద్యోగాల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు . అర్హులైన అభ్యర్థులు వారికి సంబంధించిన ధ్రువపత్రాలతో వాక్ ఇన్ ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీ – 18-04-2023 ఇంటర్వ్యూ ప్రదేశం – హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ , అగనంపూడి , విశాఖపట్నం

AP SC , ST Backlog Jobs Recruitment 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాలి . మొత్తం పోస్ట్లు : 54 పోస్ట్లు పేర్లు : జూనియర్ అసిస్టెంట్ , జూనియర్ స్టెనో, టైపిస్ట్ , స్టోర్ కీపర్, ఆఫీస్ సభార్డినేట్ , మెసెంజర్ , ల్యాబ్ అసిస్టెంట్ ల్యాబ్ అటెండర్, స్కిల్డ్ వర్క్ మెన్, ఫిషర్మెన్, వాచ్మెన్ వాటర్ […]

Back To Top