ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్ (AIASL) లో ఏదైనా డిగ్రీ అర్హత తో 1049 ఖాళీలు కు నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ కస్టమర్స ర్వీస్ ఎగ్జిక్యూటివ్ మరియు కస్టమర్స ర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్లైన్ అప్లయ్ చేసుకోవలసి ఉంటుంది. ఎంపిక కాబడిన అభ్యర్థులు ఇంటర్వ్యూ కు హాజరు కావాల్సి ఉంటుంది. ఉద్యోగం పొందిన అభ్యర్థులు ఎయిర్పోర్ట్స్ లో పని చేయాలి. సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ 33 సంవత్సరాలు […]