Category: Election Department Jobs in AP

AP District Collector office Election Department Jobs

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో రెవిన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు .  పోస్ట్ పేరు: డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీల సంఖ్య : ఏడు అర్హత :  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ తో పాటు ఎమ్మెస్ ఆఫీస్ నందు డిప్లమో […]

Back To Top