Category: ap government jobs

APIIC Recruitment 2021 | AP Contract basis jobs

ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుండి మెయిల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు.   ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ -జనవరి 10 ➡ Download Notification   

Back To Top