ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ లైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది . ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు . గ్రూప్-1లో 110 పోస్ట్లు , గ్రూప్-2లో 182 పోస్టులు భర్తీ చేస్తారు . గతంలో ప్రకటించిన జాబ్స్ క్యాలెండర్ లో భర్తీ చేస్తామన్న పోస్టులు కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని […]
APPSC Group 1,2 Vacancies List | AP Jobs Calendar
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీపికబురు చెప్పారు . రాష్ట్రంలో గ్రూపు-2 పోస్టులకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు . ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టుల సంఖ్య భారీగా పెరిగాయి గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా , ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది మొత్తం […]