ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టు లో వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి. ఈ నోటిఫికేషన్లు ద్వారా L.D steno, typist cum assistant,record assistant, office subordinate పోస్టులను ఔట్సౌర్సింగ్ ప్రాదిపాధికన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్సౌర్సింగ్ సర్వీసెస్ (APCOS) ద్వారా నియమించనున్నారు. Vacancy వివరాలు ఇలా వున్నాయి. L.D స్టెనో – 01 టైపిస్ట్ కం అసిస్టెంట్ – 02 రికార్డ్ అసిస్టెంట్ – 01 ఆఫీస్ సబ్ ఆర్డినేట్ -03 […]