APPSC Latest 9 Notifications Details ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్లు విడుదల చేసింది . ఈ నోటిఫికేషన్స్ ద్వారా జైళ్ల శాఖ , ఆరోగ్యశాఖ, మహిళా అభివృద్ధి శాఖ , సెరికల్చర్ , ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ , ఆయుష్ శాఖ , మత్స్య శాఖ , పరిశ్రమల శాఖ , టౌన్ ప్లానింగ్ శాఖ & ఇతర శాఖల్లో ఖాళీలు ఖాళీలు భర్తీ చేస్తారు . […]