ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో జోన్లవారీగా మెడికల్ రికార్డు టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నారు. అర్హతలు – a) Pass in P.U.C/ Intermediate or any other equivalent examination of a recognized university. b) Pass in Lower Grade Typewriting Examination or knowledge of typewriting with minimum speed of 40 words per minute. […]