Month: March 2022

Opioid Substitute Therapy Center jobs Recruitment in AP

AP శాక్స్ ఆధ్వర్యంలో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ఓపియాడ్ సబ్స్టిట్యూట్ సెంటర్లో స్టాఫ్ నర్స్ , మెడికల్ ఆఫీసర్ , డేటా మేనేజర్ , కౌన్సిలర్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా అదనపు వైద్య శాఖ అధికారి డాక్టర్ ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు . అర్హతలు మరియు పూర్తి వివరాల కోసం క్రింద ఉన్న లింక్ ద్వారా నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోండి . […]

AP Latest Jobs Notifucations | APSSDC Jobs

ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాల కోసం ఎంపికలు జరుగుతున్నాయి . ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు తమ Resume , విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాఫీలతో హాజరు కావాల్సి ఉంటుంది .       వివిధ ప్రైవేటు సంస్థల్లో టెన్త్ , ఇంటర్ , ఐటిఐ , డిగ్రీ , డిప్లమా , బీటెక్ , ఎంటెక్ , పీజీ వంటి విద్యార్హతలు […]

APPSC Group 1,2 Vacancies List | AP Jobs Calendar

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తీపికబురు చెప్పారు . రాష్ట్రంలో గ్రూపు-2 పోస్టులకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు .       ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో రాష్ట్రంలో ఈ పోస్టుల సంఖ్య భారీగా పెరిగాయి గతంలో ఈ కేటగిరీల కింద కేవలం 36 పోస్టులు మాత్రమే పేర్కొనగా , ఇప్పుడు వాటి సంఖ్య భారీగా పెరిగింది మొత్తం […]

AP Police Job Vacancies Latest News

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ మేరకు లోక్సభలో డీఎంకే ఎంపీ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు .   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 73,894 పోస్టులు ఉండగా ప్రస్తుతం 59,553 మంది పని చేస్తున్నారని అందులో 14,341 పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు . పత్రికలో ఈ రోజు వచ్చిన పూర్తి సమాచారం క్రింద […]

Back To Top