Opioid Substitute Therapy Center jobs Recruitment in AP

AP శాక్స్ ఆధ్వర్యంలో విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న ఓపియాడ్ సబ్స్టిట్యూట్ సెంటర్లో స్టాఫ్ నర్స్ , మెడికల్ ఆఫీసర్ , డేటా మేనేజర్ , కౌన్సిలర్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా అదనపు వైద్య శాఖ అధికారి డాక్టర్ ఉషారాణి ఒక ప్రకటనలో తెలిపారు .

అర్హతలు మరియు పూర్తి వివరాల కోసం క్రింద ఉన్న లింక్ ద్వారా నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకోండి .

▶️ Download Notification

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top