ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ కంపెనీలు ఉద్యోగాల కోసం ఎంపికలు జరుగుతున్నాయి . ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు తమ Resume , విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాఫీలతో హాజరు కావాల్సి ఉంటుంది .
వివిధ ప్రైవేటు సంస్థల్లో టెన్త్ , ఇంటర్ , ఐటిఐ , డిగ్రీ , డిప్లమా , బీటెక్ , ఎంటెక్ , పీజీ వంటి విద్యార్హతలు గల పురుష లేదా స్త్రీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తున్నారు .
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాతపరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది .
జిల్లాల వారీగా నోటిఫికేషన్ల వివరాలు క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి .