TTD Jobs Recruitment 2022 | TTD Outsourcing Jobs Apply

TTD Latest Jobs Recruitment details are Given Below

 

తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ , శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ హాస్పిటల్ , విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగాల్లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు . ఇంటర్వ్యూలు ఏప్రిల్ 6 మరియు 7 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది . ఇంటర్వ్యూలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది .

 

అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు అనుభవం సర్టిఫికెట్లు కుల ధ్రువీకరణ పత్రం మరియు ఇతర సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది .

 

అర్హతలు మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ ద్వారా నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి .

 

 

▶️ Official Website 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top