Tech mahindra Jobs Recruitment 2021 | APSSDC jobs Apply online

Andhrapradesh Skill Development Corporation Notification for Customer Service Associate in Tech Mahindra

ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచి టెక్ మహీంద్రా లో 50 కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

➡ ఈ ఉద్యోగాలకు 2015 నుండి 2021 సంవత్సరాల మధ్య డిగ్రీ , పీజీ , బీటెక్, BE పూర్తి చేసిన పురుష మహిళ అభ్యర్థులు అందరూ అర్హులే .

వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది.

Note :- అభ్యర్థులకు హిందీ మాట్లాడటంతో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ రావాలి.

➡ ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది .

➡ ఎంపికైన అభ్యర్థులకు చెన్నైలో జాబ్ చేయాల్సి ఉంటుంది .

➡ పూర్తి వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి . అప్లై లింక్ ద్వారా అప్లై చేయండి.

Download Full NotificationClick here

Apply LinkClick here

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top