ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా సుమారు 2500 ఉద్యోగాలు వరకు భర్తీ చేసేందుకు వివిధ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపిక లు జరుగుతున్నాయి .
ఈ ఎంపికలు శ్రీకాకుళం, ప్రకాశం , మరియు విశాఖపట్నం జిల్లాల్లో నిర్వహిస్తున్నారు . అయినప్పటికీ ఏ జిల్లా వారైనా ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరయ్యే అవకాశం ఉంది. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ముందుగా క్రింద ఇచ్చినటువంటి లింక్ పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని హాజరుకావాల్సి ఉంటుంది .
నెల్లూరు జిల్లాలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ద్వారా మరియు అనంతపురం జిల్లాలో ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ కేంద్రం లో ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతున్నాయి.
పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్లు క్రింద ఉన్న లింకుల ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
➡ అన్ని నోటిఫికేషన్లు డౌన్లోడ్ చేయండి – Click here
➡ శ్రీకాకుళం , ప్రకాశం జాబ్ మేళా apply link – Click here
➡ Pro vigil jobs apply link – Click here