AP లో సమగ్ర శిక్ష పథకం లో భాగంగా AISECT అనే సంస్థ వాళ్లు ఒకేషనల్ ట్రైనర్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు రిక్రూట్మెంట్ చేపడుతున్నారు . అర్హులైన అభ్యర్థులు తమ యొక్క రెజ్యూమె ను మెయిల్ ద్వారా పంపించవలసిన ఉంటుంది .అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 6 -2022. పూర్తి నోటిఫికేషన్ ని క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. ➡ Download Notification
APIIC Recruitment 2021 | AP Contract basis jobs
ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుండి మెయిల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ -జనవరి 10 ➡ Download Notification
Sainik School Korukonda Recruitment | Latest jobs in AP
ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో ఉన్న సైనిక్ స్కూల్ కోరుకొండ నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగులకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ పంపించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ విడుదల చేసిన 21 రోజుల్లో అప్లికేషన్ పంపించాలని నోటిఫికేషన్లో తెలియజేశారు . ఇక్కడ అన్ని ఉద్యోగాలను కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో ఒక సంవత్సరం కాలపరిమితికి భర్తీ చేస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న […]
Acharya NG Ranga Agriculture university Recruitment 2021 | Latest jobs
ఆచార్య ఎన్.జి.రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కి చెందిన రీజినల్ రీసెర్చ్ స్టేషన్ , గుంటూరు నుంచి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది . పోస్ట్ పేరు : హెల్పర్ అర్హత : 8వ తరగతి ఎంపిక విధానం : వాకింగ్ ఇంటర్వ్యూ ఖాళీల సంఖ్య : ఒకటి జీతము : 10000 ఇంటర్వ్యూ తేదీ : 15-12-2021 ఇంటర్వ్యూ జరిగిన ప్రాంతము : లామ్ ఫామ్ గుంటూరు పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ […]
AP Junior assistant jobs Recruitment 2021 | AP Jobs Calendar SC, ST Backlog jobs Notification
Andhrapradesh Jobs Calendar Latest notification today . AP జాబ్స్ క్యాలెండర్ లో ప్రకటించిన SC,ST బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి గుంటూరు జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 రకాల ఉద్యోగాలు, మొత్తం 43 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన స్థానిక గుంటూరు జిల్లా అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 20వ తేదీ లోపు అప్లై చేయవలసి ఉంటుంది . ఈ నోటిఫికేషన్ ద్వారా తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం […]
Test Book Jobs Recruitment | Test Book free lancer jobs apply
Test Book Freelancer SME – (Andhrapradesh State ExamsExams) Recruitment details are Given Below . Fee:- No Fee Selection Process:- Interview Qualification:- Any Experience of preparing for State PSC Exams would be plus Job Description:-1) Develop Study Meterial , Create and Review Questions with Detailed Solutions 2) Analyze and Understand the pattern and Difficulty level […]
AP District wise Jobs Recruitment | AP Latest jobs
ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల వారీగా తాజాగా విడుదలైన నోటిఫికేషన్లు మరియు ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్ల మెరిట్ లిస్టులు తెలుసుకోవడం కోసం క్రింద జిల్లాలవారీగా ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి. District wise website links are Given below ➡👉 Srikakulam – Click here ➡👉 vizianagaram District – Click here ➡👉 Visakhapatnam – Click here ➡👉 East godavari – Click here […]
Sakshi News Paper Jobs Recruitment | Latest jobs in AP and TS
ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న సాక్షి దినపత్రిక కార్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు వెళ్ళచ్చు, లేదా తమ యొక్క బయో డేటా వివరాలు మెయిల్ ద్వారా పంపే అవకాశం ఇవ్వడం జరిగింది ..ఉద్యోగాలు , అర్హతలు మరియు ఇతర వివరాలు కోసం పూర్తి నోటిఫికేషన్ ను క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి . ➡ […]
APCFSS jobs Recruitment 2021 | AP Latest jobs Recruitment
ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలు మరియు సేవల కేంద్రం నుండి CFMS, E- Governance, Service Management విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ముందుగా ట్రైనింగ్ ఇచ్చి తర్వాత మంచి ప్రతిభ కనబరిచిన వారికి జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.. ట్రైనింగ్ సమయం లో నెలకు 15,700/- స్టైఫ౦డ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఉద్యోగాలకు మూడు దశల్లో ఎంపిక చేస్తారు. అర్హతలు మరియు అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ క్రింద ఇవ్వబడినవి. ➡ […]
AP Latest jobs Recruitment 2021 | AP Jobs
ఆంధ్రప్రదేశ్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ , నర్స్ చౌకిదార్ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఉన్న లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అర్హత ఉంటే అప్లై చేసుకోండి. ➡ Download Notification – Click here ➡ Download Application – Click here