ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ లిమిటెడ్ నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థుల నుండి మెయిల్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు.
ఈ పోస్టులకు అప్లై చేయడానికి చివరి తేదీ -జనవరి 10