ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా , విజయనగరం జిల్లా , తిరుపతి జిల్లాలలో మెగా జాబ్ మేళాలు జరుగుతున్నాయి.
ఈ మూడు జిల్లాల్లో నవంబర్ 11వ తేదీన ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.
నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ , సిడాప్, APSSDC ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహిస్తున్నారు .
టెన్త్ , ఇంటర్ , ఐటిఐ , డిప్లమా , బిటెక్ , ఏదైనా డిగ్రీ మరియు పీజీ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు .
వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఈ ఎంపికలు జరుగుతున్నాయి .
ఎంపికైన వారికి వారు ఎంపికైన ఉద్యోగాన్ని బట్టి నెలకు పదివేల నుంచి 30 వేల వరకు జీతం ఉంటుంది.
ఈ జాబ్ మేళాలలో పాల్గొంటున్న కంపెనీలు , ఉండవలసిన అర్హతలు , వయస్సు మరియు మరికొన్ని పూర్తి వివరాలు క్రింద కలవు…