Headline
DFCCIL సంస్థ నుండి ఉద్యోగాల భర్తీ | DFCCIL recruitment 2025 | MTS recruitment |
ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఎంట్రీ రిక్రూట్మెంట్ 2025 | indian army jobs | NCC 58 batch | NCC special entry
గ్రూప్ – సి రిక్రూట్మెంట్ | boat crew recruitment | Indian Navy | Central government jobs | defence jobs
అస్సాం రైఫిల్స్ టెక్నికల్ & ట్రేడ్ మెన్ రిక్రూట్మెంట్ 2025 | Assam rifles technical and Trademan Recruitment 2025 | latest job updates | central government jobs
యూపీఎస్సీ నుండి డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ విడుదల | central armed police force |assistant commandants| latest job updates | telugu jobs
రైల్ వీల్ ఫ్యాక్టరీ రిక్రూట్మెంట్ 2025 | రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు | Railway Recruitment 2025
కేంద్ర ప్రభుత్వ సంస్థలో 1161 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ | CISF Trademan Recruitment 2025 | Latest Constable Jobs
టెన్త్ అర్హత తో బ్యాంకు ఉద్యోగాలు | సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు
AP DISTRICT COURT JOBS | ap highcourt jobs

APSSDC , SEEDAP , Employment Exchange Mega Job Mela

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా ,  విజయనగరం జిల్లా ,  తిరుపతి జిల్లాలలో మెగా జాబ్ మేళాలు జరుగుతున్నాయి.

ఈ మూడు జిల్లాల్లో నవంబర్ 11వ తేదీన ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు.
నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ , సిడాప్, APSSDC ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహిస్తున్నారు .
టెన్త్ , ఇంటర్ , ఐటిఐ , డిప్లమా , బిటెక్ , ఏదైనా డిగ్రీ మరియు పీజీ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు .
వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఈ ఎంపికలు జరుగుతున్నాయి .
ఎంపికైన వారికి వారు ఎంపికైన ఉద్యోగాన్ని బట్టి నెలకు పదివేల నుంచి 30 వేల వరకు జీతం ఉంటుంది.
ఈ జాబ్ మేళాలలో పాల్గొంటున్న కంపెనీలు ,  ఉండవలసిన అర్హతలు , వయస్సు మరియు మరికొన్ని పూర్తి వివరాలు క్రింద కలవు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top