ICMR NIV Contract Jobs Recruitment | Apply online

కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ , ముంబై యూనిట్ నుండి వివిధ ఉద్యోగాలను తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

 

అర్హులైన అభ్యర్థులు గూగుల్ ఫారమ్ ను పూర్తి చేయడం ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు .

 

అప్లై చేయడానికి చివరి తేదీ – ఏప్రిల్ 28

 

పూర్తి నోటిఫికేషన్ వివరాలు మరియు అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి .

 

 

▶️ Download Notification

 

 

 

▶️ Apply Link 

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top