AP Study Circle Free Coaching

ఏపీ స్టడీ సర్కిల్ ఆద్వర్యంలో నిరుద్యోగులకు బ్యాంకింగ్ PO మరియు APPSC గ్రూప్ -1  ఉద్యోగాలకు ఉచితంగా రెసిడెన్షియల్ కోచింగ్ ఇస్తున్నారు.

 

వార్షిక ఆదాయం 6 లక్షల కంటే తక్కువ గల నిరుద్యోగ ఎస్సీ , ఎస్టీ మరియు ఇతర వర్గాల పట్టభద్రులైన నిరుద్యోగ  అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

ఈ క్రింద ఇవ్వబడిన లింకు ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి .

 

▶️ Official Website

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top