AP Forest Range Officer Recruitment 2022 | AP Survey Department Jobs

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అటవీ మరియు సర్వే శాఖల్లో ఖాళీలు భర్తీకి రెండు వేరువేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది

 .

ఈ రెండు నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 16 ఖాళీలు భర్తీ చేస్తున్నారు . ప్రతి నోటిఫికేషన్ ద్వారా 8 ఉద్యోగాలు చొప్పున భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేసింది . అర్హులైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్లో ఓటిపిఆర్ ను లాగిన్ అయ్యి అప్లై చేయాల్సి ఉంటుంది.
అర్హతలు మరియు ఇతర వివరాలు కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top