ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి పది రకాల నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు .
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 10 లోపు అప్లై చేసి వచ్చిన అప్లికేషన్ ప్రింట్ ను నవంబర్ 20 లోపు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపవలసి ఉంటుంది .
అప్లికేషన్ పంపేటప్పుడు తప్పనిసరిగా సెల్ఫ్ అటేస్టేడ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ పంపే కవర్ మీద తప్పనిసరిగా మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేస్తున్నారో తెలుపవలసి ఉంటుంది .
నోటిఫికేషన్ లో ఉన్న పోస్టుల వివరాలు అర్హతలు కోసం క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి .
▶️ Apply Link