ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలో రెవిన్యూ శాఖ మరియు ఎన్నికల విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయింది.
నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు . అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు కోరుతున్నారు .
పోస్ట్ పేరు: డేటా ఎంట్రీ ఆపరేటర్
ఖాళీల సంఖ్య : ఏడు
అర్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ తో పాటు ఎమ్మెస్ ఆఫీస్ నందు డిప్లమో లేదా P.G డిప్లమో ఉండాలి
వయస్సు : 18 నుంచి 42 సంవత్సరాలు
వయో సడలింపు ,: ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయో సడలింపు కలదు
జీతం : 18,500/- ( APCOS నిబంధనల మేరకు )
కావున అన్ని అర్హతలు గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ తో పాటు ఇచ్చిన దరఖాస్తు పూర్తి చేసి , తమ దరఖాస్తులను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ప్రత్యేకంగా ఉంచిన బాక్స్ నందు వెయ్యాలి
కావలసిన డాక్యుమెంట్స్ :
1) అర్హత ధ్రువపత్రాలు
2) రేషన్ కార్డు
3) కుల ధ్రువీకరణ పత్రము
4) ఆధార్ కార్డు
5) పని అనుభవం ధ్రువ పత్రము
6) ఇతర ధ్రువ పత్రములు
చివరి తేదీ : 19-1-2023 సాయంత్రం ఐదు గంటల లోపు
Note :- నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఇవ్వలేదు కాబట్టి అర్హులైన అభ్యర్థులు అప్లై చేయాలి అంటే అవసరమైన ధృపత్రాలతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళితే అక్కడి కార్యాలయం ఆవరణలో ఉండే జిరాక్స్ షాపులలో అప్లికేషన్ లభించవచ్చు
✅ Download Application – Click here