ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహ విశాఖ నగర పాలకసంస్థ , ప్రజారోగ్య విభాగం లో పొరుగు సేవల విధానము లో APCOS ఆదేశాల మేరకు పారిశుధ్య కార్మికుల నియామకాల కోసం అర్హులైన స్థానిక అభ్యర్దులు నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నరు . మొత్తం ఖాళీలు : 482 అర్హత : 1) వయస్సు 18 to 42 years 2) BPL రేషన్ కార్డు కలిగి ఉండాలి 3) ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి 4) పారిశుధ్య కార్మికులు […]
AP NHM Lab Technician Jobs Recruitment 2022
జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తును రిజిస్టర్ పోస్టు ద్వారా డిసెంబర్ 12 2022వ తేదీలోపు పంపించాలి లేదా అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లై చేయవచ్చు . ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ను క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ […]