జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసినందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు .
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తును రిజిస్టర్ పోస్టు ద్వారా డిసెంబర్ 12 2022వ తేదీలోపు పంపించాలి లేదా అభ్యర్థి స్వయంగా వెళ్లి అప్లై చేయవచ్చు .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ను క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి అప్లై చేయండి .