Day: November 8, 2022

APSSDC , SEEDAP , Employment Exchange Mega Job Mela

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లా ,  విజయనగరం జిల్లా ,  తిరుపతి జిల్లాలలో మెగా జాబ్ మేళాలు జరుగుతున్నాయి. ఈ మూడు జిల్లాల్లో నవంబర్ 11వ తేదీన ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ , సిడాప్, APSSDC ఆధ్వర్యంలో ఈ ఎంపికలు నిర్వహిస్తున్నారు . టెన్త్ , ఇంటర్ , ఐటిఐ , డిప్లమా , బిటెక్ , ఏదైనా డిగ్రీ మరియు పీజీ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ […]

Back To Top