ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ సీడప్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో నవంబర్ 4న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు . ఈ జాబ్ మేళాకు అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు అందరూ వారికి సంబంధించిన బయోడేటా మరియు విద్యార్హతల జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది . 10వ తరగతి నుండి పీజీ వరకు వివిధ అర్హతలు కలిగిన మహిళ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల మేళకు హాజరు కావచ్చు . ఈ ఈ ఉద్యోగాల […]