latest jobs in Andhrapradesh | Mega Job Mela in AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ సీడప్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లాలో నవంబర్ 4న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు .

ఈ జాబ్ మేళాకు అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు అందరూ వారికి సంబంధించిన బయోడేటా మరియు విద్యార్హతల జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది .
10వ తరగతి నుండి పీజీ వరకు వివిధ అర్హతలు కలిగిన మహిళ మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల మేళకు హాజరు కావచ్చు .
ఈ ఈ ఉద్యోగాల మేళాలో పాల్గొనే సంస్థలు , ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ?  ఉండవలసిన అర్హతలు ఏమిటి ? వయసు ఎంత ? జీతం ఎంత ఇస్తారు ?  ఇలాంటి వివరాలు నోటిఫికేషన్ లో ఇచ్చారు .
 ఆ నోటిఫికేషన్ క్రింద మీకు ఇవ్వబడినది … 
                  👍 All the best 👍 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top