Day: April 1, 2022

APPSC Group 1,2 Notification 2022 Vacancies List

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నత సర్వీస్ లైన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది . ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు .  గ్రూప్-1లో 110 పోస్ట్లు , గ్రూప్-2లో 182 పోస్టులు భర్తీ చేస్తారు .   గతంలో ప్రకటించిన జాబ్స్ క్యాలెండర్ లో భర్తీ చేస్తామన్న పోస్టులు కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయాలని […]

Back To Top