TTD Latest Jobs Recruitment details are Given Below తిరుమల తిరుపతి దేవస్థానం కు చెందిన బర్డ్ ట్రస్ట్ హాస్పిటల్ , శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ హాస్పిటల్ , విజిలెన్స్ మరియు సెక్యూరిటీ విభాగాల్లో శ్రీ లక్ష్మీ శ్రీనివాస మాన్ పవర్ కార్పొరేషన్ ద్వారా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు . ఇంటర్వ్యూలు ఏప్రిల్ 6 మరియు 7 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది . ఇంటర్వ్యూలు ఉదయం 10 నుంచి […]