APPSC Junior assistant syllabus in Telugu | AP Group 4 Notification 2021

ఆంధ్ర ప్రదేశ్ లో 670 జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ప్రిలిమ్స్ , మెయిన్స్ మరియు కంప్యూటర్ proficiency test ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు .

 

వయసు – 18 నుంచి 42 సంవత్సరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు కలదు

పూర్తి నోటిఫికేషన్, సిలబస్ ని తెలుగులో మరియు ప్రీవియస్ పేపర్ ని క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి . అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోండి.

Syllabus in Telugu

Previous paper

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top