ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లో జిల్లాల వారిగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు . ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ లేదా క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .
ఈ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
ఏ జిల్లాకు చెందిన అభ్యర్థులు ఆ జిల్లాలోని పోస్టులకు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది . ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు కలదు . అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయాల్సి ఉంటుంది . ఆన్ లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు .
జిల్లాల వారీగా నోటిఫికేషన్లను క్రింద ఉన్న లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోండి .
➡ Nellore
➡ Viziayanagaram District
➡ East Godavari District