KGBV Jobs Recruitment in Telangana | Latest jobs in Telangana

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదల చేశారు . ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఖాళీలు ఉన్నటువంటి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో అప్లికేషన్ని సమర్పించాల్సి ఉంటుంది .

 

అర్హతలు – Any Degree, Any PG, B.Ed, B.Sc ( Nursing) మరియు ఇతర అర్హతలు

వివిధ జిల్లాల వారి సమాచారం కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేయండి

 

Click here for Download PDF

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top