AP RGUKT Jobs Recruitment 2021 | APIIIT Jobs Apply online

ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం , కృష్ణ , ప్రకాశం, కడప జిల్లాల్లో ఉన్న ట్రిపుల్ ఐటి క్యాంపస్ లో కాంట్రాక్టు విధానం లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

 

ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది.

పూర్తి నోటిఫికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి

Download full NotificationClick here

 

Apply OnlineClick here

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top