ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల కేటగిరీలో బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు . అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు .
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన విభిన్న ప్రతిభావంతులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
వయస్సు 18 నుంచి 52 సంవత్సరాలు మధ్య ఉండాలి.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాల వివరాలు వాటికి ఉండవలసిన అర్హతలు , ఎలా అప్లై చేయాలి ?
ఇలాంటి పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింకు ఉపయోగించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి .
అంతేకాకుండా ఆన్లైన్లో అప్లై చేయడానికి లింకు కూడా క్రింద ఇవ్వడం జరిగింది.