ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా పూర్వపు పశ్చిమగోదావరి జిల్లాలో 22 మండల్ లెవెల్ కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రస్తుతం దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు .
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 16 నుండి డిసెంబర్ 20 , 2022 సాయంత్రం ఐదు గంటల లోపు అప్లై చేయాలి.
ఈ ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు . ఈ ఉద్యోగాలకు ఎన్ఐసి ఏలూరు వారి ఆధ్వర్యంలో పరీక్ష ద్వారా ఎంపిక చేయడం .
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పదివేల రూపాయల గౌరవ వేతనం ఇస్తారు.
పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి .