ఆంధ్రప్రదేశ్లో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ , నర్స్ చౌకిదార్ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ క్రింద ఉన్న లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని అర్హత ఉంటే అప్లై చేసుకోండి.
➡ Download Notification – Click here
➡ Download Application – Click here