AP Contract , Outsourcing jobs Notifications

ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు / అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా రెండు జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు అనంతపురం జిల్లాలో అక్షర వెలుగు ప్రాజెక్ట్ లో కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు . అన్ని వివరాలను క్రింద ఇచ్చిన లింక్ ద్వారా PDF డౌన్ లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి.

 

Download Pdf

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top